జూన్ 26, 2026
TRINETHRAM NEWS

బిఆర్ యస్ రాష్ట్ర నాయకులు.. నేనావత్ కిషన్ నాయక్

డిండి (గుండ్ల పల్లి) జులై 22 త్రినేత్రం న్యూస్. డిండి మండలం లోని కాటికబండ తండాలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయం నిర్మాణానికి బి ఆర్ యస్ రాష్ట్ర నాయకులూ నేనావత్ కిషన్ నాయక్ ఆలయం నిర్మాణానికి 1,00,000/- లక్ష రూపాయల విరాళం ను ఆలయకమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం లో పాలుపంచుకువడం అదృష్టంగా భవిస్తున్న అనిఅన్నారు .ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రజలపై ఎల్లపుడు ఉండాలి అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Donated for the construction

You cannot copy content of this page