Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

TRINETHRAM NEWS

Trinethram News : సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపై దృష్టి సారించనున్న పవన్.. కూటమిలో కొనసాగుతూనే జనసేన బలపడే దిశగా వ్యూహాలు.. ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో సర్వే.. జనసేనకు బలం ఉన్న 50 స్థానాలను గుర్తింపు.. త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకం.. ఇంటింటికీ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena chief Pawan Kalyan's

You cannot copy content of this page

Scroll to Top