జూన్ 26, 2026
TRINETHRAM NEWS

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్( రెవెన్యూ) గా బాధ్యతలు స్వీకరించిన పి.చంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేసిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, బేల్లంపల్లి అసెంబ్లీ అధ్యక్షుడు దాగం శ్రీనివాస్, మందమరి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్ తదితరులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bahujan Samaj Party leaders

You cannot copy content of this page