Rahul : పదేళ్లుగా మా బావను వేధిస్తున్నారు

TRINETHRAM NEWS

Trinethram News : మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా పేరును ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘మా బావను ఈ కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా వేధిస్తోంది. ఈ తాజా ఛార్జ్ షీట్ రాజకీయ ప్రేరేపితమే. ఈ దాడులను ఎదుర్కొంటున్న రాబర్ట్, ప్రియాంక, వారి పిల్లలకు మద్దతుగా నిలబడతా. వారు ధైర్యంగా ఈ ఒత్తిడిని తట్టుకుంటారని భావిస్తున్నా. చివరకు నిజమే గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

My brother-in-law has been

You cannot copy content of this page

Scroll to Top