PM Modi : చైనా పర్యటనకు ప్రధాని మోదీ

TRINETHRAM NEWS

Trinethram News : ప్రధాని మోదీ ఆగస్టులో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనే అవకాశముందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత ప్రధాని చైనా వెళ్లలేదు. ఇటీవల 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో అక్కడ పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PM Modi to visit China

You cannot copy content of this page

Scroll to Top