Trinethram News : ఒడిస్సా : స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీతో కూడిన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ (BVRAAM) ‘అస్త్ర‘ పరీక్షలు విజయవంతమైనట్లు DRDO తెలిపింది. వైమానిక దళంతో కలిసి ఒడిశా తీరప్రాంతంలో ‘అస్త్ర’ మిస్సైల్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. హై-స్పీడ్ మానవరహిత వైమానిక లక్ష్యాలపై రెండు ప్రయోగాలు జరిగాయి. రెండుసార్లూ క్షిపణులు పిన్-పాయింట్ కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


