Ramavat Ravindra Kumar : ప్రతి ఒక్కరు శివుని అనుగ్రహం పొందాలి

TRINETHRAM NEWS

తొలి ఏకాదశి సందర్భంగా శివుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
డిండి (గుండ్ల పల్లి)జూలై06 త్రినేత్రం న్యూస్. ఆదివారం డిండి మండలం శేషాయిగుంట గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా శివాలయంలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలమర్చుకోవాలని అని ఆయన అన్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజనేని వెంకటేశ్వరరావు, PACS చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు, కృష్ణయ్య,గిరామోని శ్రీను, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Everyone should receive the

You cannot copy content of this page

Scroll to Top