Student Commits Suicide : ఫ్రెండ్స్ అవమానించారని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

TRINETHRAM NEWS

Trinethram News : జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్ లోని KPHB కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ బీటెక్ 3rd ఇయర్ చదువుతోంది. ఇటీవల నిత్యను చదువులో వెనుకబడ్డావంటూ స్నేహితులు వైష్ణవి, సంజన అవమానించారు. దీంతో ఇంటికి వెళ్లిన నిత్య ఈ నెల 2న గడ్డి మందు తాగగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వైష్ణవి, సంజనలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సదాకర్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

B.Tech student commits suicide

You cannot copy content of this page

Scroll to Top