CM Revanth Reddy : నేడు ORR- కొండాపూర్ PJR ఫ్లైఓవర్ ప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ORR- కొండాపూర్ మధ్య అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం.. 1.2 కిమీ పొడవు, 24 మీటర్ల వెడల్పు, 6 లేన్లతో ఫ్లైఓవర్.. రూ.182 కోట్లతో నిర్మాణమైన PJR ఫ్లైఓవర్.. ఇప్పటికే ఉన్న 2 ఫ్లైఓవర్ లపై నిర్మించిన మూడోస్థాయి ఫ్లైఓవర్.. గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ORR-Kondapur PJR flyover to

You cannot copy content of this page

Scroll to Top