High Court : ఆ డేట్ లోపే సర్పంచ్ ఎన్నికలు.. లేకపోతే బాగుండదంటూ హైకోర్టు సీరియస్ వార్నింగ్

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలం గడిచింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ అధికారుల పాలన నిర్వహించి నెలలు గడుస్తున్న ఎన్నికలపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ఓసారి మిస్ అయిపోయింది. అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రతిరోజు సర్పంచులు ఆందోళన చేపడుతున్నారు..

ఈ విధంగా కాంగ్రెస్ పాలన నడుస్తున్న తరుణంలో సర్పంచ్ ల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ప్రజలు, ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా చర్చించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంపై మండిపడింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకై కీలకమైన తీర్పు వెలువరించింది.. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sarpanch elections to be

You cannot copy content of this page

Scroll to Top