జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 17 at 6.58.22 PM

TRINETHRAM NEWS

బిఅర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు

★అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

తెలంగాణ భవన్ :-

తెలంగాణ భవన్ వేదికగా
బిఅర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలలో భాగంగా ముఖ్యనేతలతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మాజీ మంత్రి కేటీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధి కి సంబంధించి నియోజక వర్గాల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన తరుణంలో అలంపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు విజయుడు గారి తో పాటు సమీక్ష సమావేశంలో పాల్గొన్న అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు అలంపూర్ నియోజకవర్గ అన్ని పట్టణ మరియు మండలాల ముఖ్య నేతలు…

You cannot copy content of this page