Trinethram News : ఏఐఎస్ అధికారిణి ఆమ్రపాలికి క్యాట్లో ఊరట.. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ.. డీవోపీటీ ఉత్తర్వులతో 4 నెలల కిందట ఏపీకి వెళ్లిన ఆమె.. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్లో పిటిషన్ వేయడంతో.. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు జారీ….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


