Students Fall Ill : తిరుపతి శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్ లో 16 మంది విద్యార్థులకు అస్వస్థత

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీకాళహస్తి పట్టణంలోని బిసి హాస్టల్ లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది మంగళవారం టిఫిన్ చేసిన విద్యార్థులకు మోషన్స్ వామిటింగ్ అయ్యి కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. హాస్టల్లో వార్డెన్ విద్యార్థులకు మాత్రలు ఇచ్చినా కూడా కడుపు నొప్పి తగ్గకపోవడంతో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి తీసుకొచ్చారు.

డాక్టర్లు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు 16 మంది విద్యార్థులలో నలుగురు విద్యార్థులు పరిస్థితి ఇబ్బంది గా ఉందని డాక్టర్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

16 students fall ill

You cannot copy content of this page

Scroll to Top