జూలై 5, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ నుంచి పుణెకు వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని పక్షి ఢీకొనడంతో వెంటనే రద్దు చేసి తనిఖీలు నిర్వహించారు. అయితే విమానం పుణెకు చేరుకున్న తర్వాత పక్షి ఢీకొట్టినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పుణె నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ2470 విమానాన్ని రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఇబ్బంది పడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another Air India flight

You cannot copy content of this page