Trinethram News : Jun 16, 2025, కేరళలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కన్నూరు జిల్లాలో ఇవాళ అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, ట్యూషన్ సెంటర్లకు సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. పరిస్థితిని గమనిస్తున్నామని అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


