Cases Settled : వికారాబాద్ జిల్లాలొ రాజీ పడ్డ కేసులు 11588

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : నాలుగు కోర్ట్ లలో మొత్తం 11588 కేసులు రజిపడ్డాయి . లోకాదాలత్ అంటే ప్రజల న్యాయపిటము జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి..
వికారాబాద్ జిల్లా కోర్ట్ లొ నిర్వహించిన లోకాదాలత్ కార్యక్రమం లొ ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .రాజిపడ దగ్గ కేసులు రజిచేసుకుందుకు మంచి అవకాశం. ప్రతి మూడు నెలలకి ఒకసారి నిర్వహించే లోక్ అదాలత్ లొ రాజిపాదగ్గ కేసులు అనగా అన్నదమ్ముల మధ్య తాగదాలు చెక్ బౌన్స్ ప్రిలి్టిగేషన్ కేసులు సైబర్ క్రైమ్. డ్రాంకన్ డ్రైవ్ కేసులు కేసులు మోటార్ వెకిల్ ప్రమాదము కేసులు కుటుంబ తాగాదా కేసులు భార్యభర్తల కేసులు ఇలాంటి వన్ని కేసులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగకుండా రెండువర్గాలు కూర్చుని మాట్లాడు కుని కేసులను తొలిగించుకునే అవకాశం జాతీయ న్యాయసేవ చట్టం 1987తీసుక రావడం జారిగి నది ఎందుకంటే న్యాయమూర్థుల సంఖ్య తక్కువగా ఉండడము కేసులసంఖ్య పెరిగి పోవడము జరుగుతుంది వేసిన కేసులకు సత్వారా న్యాయము జరగ పోతుంది కాబట్టి ఇ లోకాదాలత్ ద్వారా రాజి దదగ్గ కేసులు రాజిపడేలా అవకాశం కల్పించారు కాబట్టి కోర్టు లకు పనిభారము తగ్గుతుంది అలాగే చిన్న కేసులకి ఎల్లతరబడి కోర్ట్ చుట్టూ తిరుగకుండా ఉంటుంది అనే ఉద్దేశముతో లోకాదాలత్ పెట్టడము జరిగిందన్నారు .
ఈ కార్యక్రమం. జిల్లా అదన పు న్యాయమూర్తి చంద్రకిశోర్ జిల్లా న్యాయసేవ సెక్రటరీ న్యాయమూర్తి సీనియర్ సివిల్ న్యాయమూర్తి వెంకటేశ్వర్లు. ప్రిన్సిపాల్ జూనియార్ సివిల్ జడ్జి న్యాయమూర్తి శాంతి లత జిల్లా sp నారాయణ రెడ్డి.బార్ ప్రెసిడెంట్ బస్వరాజ్. ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ శంకరయ్య. పిపి లు మేరాజ్ బేగం. దీపారాణి మరియు న్యాయవాదులు సం పూర్ణానంద్ మాధవ్ రెడ్డి వసుందర శ్రీనివాస్ రాజశేఖర్ రాజు మోహన్ రాథోడ్ మరియు బార్ న్యాయవాదులు పోలీస్ అధికారులు పాలుగోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cases settled in Vikarabad

You cannot copy content of this page

Scroll to Top