High Alert : నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్

TRINETHRAM NEWS

Trinethram News : మావోయిస్టు పార్టీ ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్కౌంటర్కు నిరసనగా బంద్ చేపడుతోంది. దీంతో AOB(ఆంధ్రా-ఒడిశా బోర్డర్), ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని పలు గ్రామాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maoist Party Bharat Bandh

You cannot copy content of this page

Scroll to Top