Protect the Environment : పర్యావరణాన్ని కాపాడుదాం. భవిష్యత్తును రక్షిద్దాం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : భరత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశంలో బిజెపి పార్టి కార్యకర్తలకు సామాన్య ప్రజాలకు అమ్మ పేరు మీద ప్రతీ ఒక్కరూ మొక్కను నాటాలి అని పిలునిచ్చారు, దేశం లో అందరు మొక్కలు నాటడం జరుగుతుంది అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డిపేట హనుమాన్ ఆలయంలో చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ , 11 సంవత్సరాల మోడీ సుపరిపాలన పర్యావరణ దినోత్సవ జిల్లా కో కన్వీనర్ రవీందర్ కంకల్ , ధార్మిక్ సెల్ కన్వీనర్ మోహన్ రెడ్డి , ధార్మిక్ సెల్ కో కన్వీనర్ రాఘవేందర్ , కన్నయ్యొల్ల రాజు , దన్నారం శ్రీనివాస్ , ప్రవీణ్ , అశోక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's protect the environment

You cannot copy content of this page

Scroll to Top