PM Modi : ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : J&Kలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. కట్రా-కశ్మీర్ వందే భారత్ రైలు తొలిసారిగా ఈ బ్రిడ్జిపై నుంచి పరుగులు తీసింది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్లో భాగంగా దీన్ని నిర్మించారు. కట్రా-కశ్మీర్ వందే భారత్ రైలు సేవలు రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు రూ.46 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా PM ప్రారంభించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

World's highest railway bridge

You cannot copy content of this page

Scroll to Top