Rama Rajesh Khanna : నూతన వధూవరులను ఆశీర్వదించిన రామ రాజేష్ ఖన్నా

TRINETHRAM NEWS

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ రోడ్ లో డ్రీమ్ ల్యాండ్ ఫంక్షన్ హాల్ లో సీనియర్ జర్నలిస్టు గడ్డం కేశవమూర్తి-సంధ్యారాణి దంపతుల ఏకైక కుమారుడు సాహిత్ – కావ్య వివాహ వేడుకలకు హాజరైన జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rama Rajesh Khanna blesses

You cannot copy content of this page

Scroll to Top