Trinethram News : రోగులకు అస్వస్థత ఘటనపై ఆరా తీసిన మంత్రి.. ఆసుపత్రి సూపరిండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి దామోదర రాజనరసింహ .. ప్రస్తుతం 74 మంది పేషంట్లు కోలుకున్నారు : మంత్రి దామోదర .. 18 మందికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నాం
డైట్ కాంట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు చేశాం .. ప్రజల వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైనా చర్యలు తీసుకుంటాం.. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నాం
- మంత్రి దామోదర రాజనరసింహ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


