Telangana State Formation : వేలేరు మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

TRINETHRAM NEWS

జూన్ 2 2025 (త్రినేత్రం న్యూస్) వేలేరు: స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశానుసారం వేలేరు గ్రామ శాఖ అధ్యక్షుడు కారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమానికిముఖ్యఅతిథులగామండల గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి మరియు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అనంతరం జెండా ఆవిష్కరించి రాఁష్ట గీతాన్ని ఆలపించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నెండు వందల మంది విద్యార్థిబలిదానాలు అమరుల తల్లుల కడుపుకోతచూసి చలించిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు
పోరాడిసాధించుకున్నతెలంగాణలో కేసీఆర్ పాలనలో ఒరిగిందేమీ లేదని ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం కల సహకారం చేసిన గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు యువజన నాయకులు మండల SC cell ST cell BC cell మైనారిటీ cell నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana State Formation Celebrations

You cannot copy content of this page

Scroll to Top