Bhagya Reddy Varma Jayanti : భాగ్యరెడ్డి వర్మ జయంతి ఘనంగా నివాళులు

TRINETHRAM NEWS

రామగుండం మే-22//న్యూస్ ప్రతినిధి . రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , అధికారులు , సిబ్బంది ఆయనకు ఘనంగా నివాళులర్పించారు . ఆయన చిత్రపటానికి పూల మాల వేసిన అనంతరం డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం భాగ్యరెడ్డి వర్మచేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రామగుండం నగర పాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీ హరి , రెవెన్యూ అధికారి ఆంజనేయులు , అక్కౌంట్స్ ఆఫీసర్ రాజు,ఎ . ఇ . చంద్రమౌళి , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ రావు , సానిటరీ ఇన్స్పెక్టర్ కుమార స్వామి , హెల్త్ అసిస్టెంట్ సంపత్ , జూనియర్ అసిస్టెంట్ శంకర్ స్వామి , మెప్మా టి ఎం సి మౌనిక , సి ఓ లు , వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhagya Reddy Varma Jayanti

You cannot copy content of this page

Scroll to Top