జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ మే 21 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోనికొండమల్లేపల్లి* మండలంలోని కొలుముంతల్ పహాడ్, మంత్రియ తండాలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సలహాదారుడు యుగంధర్ రెడ్డి, మాజీ సర్పంచులు యాదగిరి, రవి నాయక్,బంజార నాయకులు లాలు నాయక్, యస్ఐ అజ్మీరా రమేష్ నాయక్,గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page