MLA TRR : నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే TRR

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గండీడ్ మండలం సల్కర్ పేట్ గ్రామంలో,లింగాయపల్లి గ్రామంలో మరియు కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA TRR blesses newlyweds

You cannot copy content of this page

Scroll to Top