జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 15 at 10.09.12 PM

TRINETHRAM NEWS

Trinethram News : వేలాదిగా హాజరైన భక్తులు…
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మాధవ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. ప్రతి సంవత్సరం స్వామి వారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.

స్వామి వారి రథోత్సవం వివిధ రకాల పూలతో విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారి రథోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు….

You cannot copy content of this page