త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం : ములకలపల్లి మండలం లోని నర్సాపురం గ్రామంలో శ్రీ నాభి శిల బొడ్రాయి ముత్యాలమ్మ, కోదండ రాముని ఆంజనేయుడి మరియు బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ది. 29-5-2025 నుండి 31-05-2025 వరకూ కోదండ రాముని ఆంజనేయుడి విగ్రహ ప్రతిష్ట మరియు బొడ్రాయి ప్రతిష్ట చేయాలనీ గ్రామంలో ప్రజలందరూ సంకల్పించి ప్రతిష్టకు రావల్సిందిగా ఆహ్వాన పత్రికను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కి అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, అజీజ్,గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


