జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) మే 14 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని తవక్లాపూర్ కొత్తతండా గ్రామానికి చెందిన కొర్ర అంజలి – రవీందర్ నాయక్ కుమార్తె శ్రీ వెన్నెల – సురేష్ గార్ల వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, కుర్మ రెడ్డి, అల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య,సీనియర్ నాయకులు రుక్మా రెడ్డి,తిపర్తి రక్మా రెడ్డి, అడ్వకేట్ శ్రీనివాసులు, గ్రామ నాయకులు గణపతి నాయక్, పాండు నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీది సాయి,ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavat Balu

You cannot copy content of this page