జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : May 13, 2025, కోహ్లీ మే 12న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం, కోహ్లీ అసలు టెస్ట్ రిటైర్మెంట్‌ను.. మే 7న రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే ప్రకటించాలనుకున్నాడట. అయితే అప్పటికే ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభమైన నేపథ్యంలో BCCI అతన్ని కొన్ని రోజులు ఆగమని సూచించినట్టు తెలుస్తోంది. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ చోటు చేసుకోవడంతో కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kohli's late retirement due

You cannot copy content of this page