Trinethram News : అతివేగంతో వెళ్తున్న వాన్ ఒక్కసారిగా టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఈ ఘటనలో వాన్ లో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. హైవే మీద వెళ్తున్న వాహన దారులు ఆగి కూల్ డ్రింక్ కేసులను తీసుకెళ్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


