Rampalli Rambabu : తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాంపల్లి రాంబాబు నియామకం

TRINETHRAM NEWS

రిజిస్ట్రేషన్ నెంబర్ 471/2011

Trinethram News : తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే పి కుమార్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడిగా కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా మండలం లోని రామాపురం గ్రామానికి చెందిన రాంపల్లి రాంబాబుని నియమించడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కే పి కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి ఉపేందర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణలోని ప్రైవేట్ టీచర్లందరికీ పిఎఫ్ సదుపాయం ఏర్పాటు చేయాలని అర్హతులైన ప్రైవేట్ టీచర్లందరికీ ప్రభుత్వం పథకాలు అందేలా చూడాలని 10 శాతం ఇందిరమ్మ ఇండ్లను ప్రైవేటు టీచర్లకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు రాంపల్లి రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రవేట్ ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా తనను నియమించడం నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కే పి కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి ఉపేందర్ జిల్లా గౌరవ అధ్యక్షులు బచ్చలకూరి జానయ్య జిల్లా అధ్యక్షులు పిల్లలమర్రి క లింగం జిల్లా ఉపాధ్యక్షులు శక్తి రాజశేఖర్ ప్రవేట్ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని త్వరలోనే నియోజకవర్గ మండల కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపారు తెలంగాణలోని

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana Private Teachers Association

You cannot copy content of this page

Scroll to Top