Trinethram News : సంగారెడ్డి శివారులోని మల్కాపూర్ గ్రామంలో ఘటన… భార్య తమను విడిచి వెళ్లిందనే మనస్థాపంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. తన కూతురు కుమారుడిని చంపి, తను ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు.
మృతుడు సుభాష్.. ఆర్ఎంపీ గా పనిచేసేవారు. నాలుగు రోజుల క్రితమే అతడి భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


