జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) మే 05 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ* కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకోని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్. అనంతరం ఎమ్మెల్యే ని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ:- దేవరకొండ నియోజక వర్గ ప్రజలంతా సుఖశాంతులతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిండి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి, బుచ్చి రెడ్డి, మైనొద్దిన్, మాజీ సర్పంచ్ విజేందర్ రెడ్డి,అనుమటి వెంకటయ్య,అంతీ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,శ్రీను,తాటికొండ శ్రీను,యువ నాయకులు,NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavat Balu Naik

You cannot copy content of this page