Rajiv Yuva Vikasam : సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువ వికాసం

TRINETHRAM NEWS

Trinethram News : గతంలో ఏవైనా లోన్లు తీసుకుని కట్టనివారి అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం.. దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి ఆధారంగా 40% అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajiv Yuva Vikasam only

You cannot copy content of this page

Scroll to Top