కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : 4, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్ నూతన గృహప్రవేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రమేష్ దంపతులను ఆయన అభినందించారు. ఆశీర్వదించారు .కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, సుదర్శన్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


