Ramavat Ravindra Kumar : రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలి

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) మే 4 త్రినేత్రం న్యూస్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రతి ఒక్కరు రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం డిండి మండలం ఖానాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలమర్చుకోవాలని అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ మండల అధ్యక్షలు రాజినేని వెంకటేశ్వర్ రావు,మాధవరం జనార్దన్ రావు, సూదిని కృష్ణా రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, బొడ్డుపల్లి జయంత్, రాం రెడ్డి,బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తులిసిరామ్, వడ్థ్యా బాలు, నారయ్య,శ్రీనివాస్ రెడ్డి, భాష,శేఖర్, నర్సింహ రెడ్డి,ఐలయ్య, వెంకట్ నారి,తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Renuka Yellamma's mother should

You cannot copy content of this page

Scroll to Top