NEET Exam : నేడు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష

TRINETHRAM NEWS

Trinethram News : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండు షిప్టుల్లో జరగనున్న పరీక్ష .. తెలంగాణ నుంచి నీట్‌కు హాజరు కానున్న 72,507 మంది విద్యార్థులు

ఈ మేరకు రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాల ఏర్పాటు.. ఒక్క హైదరాబాద్‌లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా.. ఇక్కడ పరీక్ష రాయనున్న 26 వేల మంది.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రత…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NEET exam to be held

You cannot copy content of this page

Scroll to Top