తేదీ : 29/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్ లో పహాల్గం అమరులకు జనసేన ఎమ్మెల్యేలు నివాళులర్పించడం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి. రామాంజనేయులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. తరువాత
చిత్రపటాలకు నివాళులర్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


