MLA Jare : మంత్రి తుమ్మల పర్యటనలో అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆగ్రహం

TRINETHRAM NEWS

Trinethram News : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు తనకు చెప్పలేదని, తుమ్మల పర్యటన షెడ్యూల్ కూడా తనకు చెప్పలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

తనకి తెలియకుండా ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారని, తన మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress MLA Jare Adinarayana's anger

You cannot copy content of this page

Scroll to Top