Trinethram News : భారతదేశానికి కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ గా గుంజన్ సోనిని నియమించినట్టు యూట్యూబ్ ప్రకటించింది. వ్యాపారం, సాంకేతికత, మార్కెటింగ్, ఇ-కామర్స్ రంగాలలో రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ అనుభవం ఉన్న సోని భారతదేశంలో యూట్యూబ్ వృద్ధి, ఆవిష్కరణ ప్రయత్నాలకు నాయకత్వం
వహించనున్నారు. జలోరా నుంచి యూట్యూబ్లో చేరిన ఆమె సింగపూర్లో 6 ఏళ్లు గ్రూప్ సీఈఓగా పనిచేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


