మండపేట ఎమ్మెల్యే, వేగుళ్ళ జోగేశ్వరరావు
మండపేట : త్రినేత్రం న్యూస్ : ఇటీవల హాస్పటల్స్ లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 19 మందికి రూ.13,86,093/-లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయ్యాయి. చెక్కులను శనివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. మండపేట పట్టణానికి చెందిన యర్రా మాసరమణి కు రూ.50,630/-లు, ముల్లు ఇందిర కు రూ.1,39,358/-లు, చల్లా అనంతలక్ష్మి కు రూ.60.000/-లు, వంక రామకృష్ణ కు రూ.30,166/-లు, మండపేట మండలం, తాపేశ్వరం గ్రామానికి చెందిన కొత్తపల్లి ధనరాజు కు రూ.35,000/-లు, ఏడిద గ్రామానికి చెందిన దొమ్మేటి సాయి సుబ్రహ్మణ్యం కు రూ.51,600/-లు,
రాయవరం మండలం, చెల్లూరు గ్రామానికి చెందిన దేవు లక్ష్మినారాయణ అయ్యప్ప కు రూ.2,37,100/-లు, కంచర్ల వీరవెంకట సత్యనారాయణ కు రూ.43,000/-లు, రాయవరం గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యకాంతం కు రూ.92,114/-లు, సోమేశ్వరం గ్రామానికి చెందిన పెంకే దీక్షిత్ కు రూ.42,000/-లు, కపిలేశ్వరపురం మండలం, అంగర గ్రామానికి చెందిన పెద్దింశెట్టి లక్శ్మణమూర్తి కు రూ.1,10,788/-లు, కోరుమిల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యనారాయణ కు రూ.63,808/-లు, సుంకర సత్తిబాబు కు రూ.35,000/-లు, తాతపూడి గ్రామానికి చెందిన పిల్లెల్ల పనసయ్య కు రూ.43,727/-లు, మొసలి నాగేంద్ర కు రూ.1,60,000/-లు, పడమరఖండ్రిక గ్రామానికి చెందిన వనుం సుబ్బారావు కు రూ.38,000/-లు, కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన రేకడి సత్యమణి కు రూ.90,432/-లు,
నాగిడి అప్పారావు కు రూ.18,584/-లు, నారాయణలంక గ్రామానికి చెందిన కుప్పాల నాగమణి కు రూ.44,786/-లు, ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయ్యాయి. వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం, అమలాపురం పార్లమెంట్ ఉపాధ్యక్షులు వై.ఆర్.కె.పరమహంస, అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పుత్సల శ్రీను, మచ్చా నాగు, గడి రాంబాబు, చుండ్రు రాజు, దేవు శ్రీను, మోరంపూడి రాజ్ కుమార్, వెలుగుబంటి వీరభద్రం, పెందుర్తి ప్రధీప్, ముమ్మిడివరపు నారాయణ, గుడాల కోటబాబు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


