Piyush Goyal : అమర్‌నాథ్ యాత్రపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

TRINETHRAM NEWS

Trinethram News : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జూలై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్ర సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. కాశ్మీర్ పర్యాటక కేంద్రంగా తిరిగి అభివృద్ధి చెందుతుందని, ఎవరు కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదులను ఆశ్రయించే వారిని గుర్తించి శిక్షిస్తామని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Center gives clarity on

You cannot copy content of this page

Scroll to Top