Trinethram News : పహల్గామ్ ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పాటైంది. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. అనంతరం లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థల సభ్యులను తీసుకుని భౌతికగ్రూపుగా ఏర్పడింది. దీని వెనుక పాకిస్థాన్ ఉందని సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐనే టీఆర్ఎఫ్ను సృష్టించిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


