Nallamilli Manoj Reddy : టిడిపి కార్యకర్తకు ప్రమాద బీమా సొమ్ము అందజేసిన, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బండారు రామకృష్ణ, ప్రమాదవశాత్తు మరణించారు.వారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు (ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్) ప్రమాద భీమా ద్వారా రూ. 5,00,000/- చెక్కును అందించిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో కొప్పవరం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Youth leader Nallamilli Manoj Reddy

You cannot copy content of this page

Scroll to Top