
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జై బాపు జై భీమ్ జై సంవిధన్ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలను అపహాస్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రజలకు వివరించేందుకు ప్రవేశ పెట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధన్ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించి వారి హక్కులను కాపాడే బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడిపై ఉందని అధిష్టానం సూచించిన విధంగా మనమంతా కలసి పని చేయాలని సూచించారు…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
