Mahatma Jyothirao Phule Jayanti : ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 11/04/2025. పోలవరం నియోజకవర్గం: ఇంచార్జ్: జి. వెంకన్న బాబు (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ను బిజెపి మండల రాజకీయ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. సమాజంలో వె నుకబడినటువంటి వర్గాల కోసం ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కెవి యన్ దొర, వాడపల్లి. లక్ష్మణాచార్యులు, బిట్టా. అప్పారావు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mahatma Jyothirao Phule Jayanti

You cannot copy content of this page

Scroll to Top