TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్… ఏప్రిల్.04.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం.భద్రాచలం: శ్రీరామనవమి సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా చూడాలని అధికారులతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుమ్మల నాగేశ్వరరావు.కాంగ్రెస్ నాయకుడు ఒకరు అకస్మారక స్థితిలోకి వెళ్ళాడు.ప్రాణాలు కాపాడే వైద్యులను దేవుళ్లతో పోలుస్తాం.ఆ దేవుడు ఎమ్మెల్యే రూపంలో వచ్చాడు. గమనించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మెల్యే వైద్యుడిగా మారి ప్రాణాలు కాపాడటంతో స్థానికులు ఎమ్మెల్యేను ప్రశంసించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhadrachalam MLA, Tellam Venkat