TRINETHRAM NEWS

చంద్రబాబు ను కలవనున్న షర్మిల

Trinethram News : హైదరాబాద్ :

వైఎస్ షర్మిలా రెడ్డి ఇవ్వాళ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఆయన నివాసంలో కలుస్తారు

కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అదించనున్నారు.