జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 12 at 5.05.07 PM

TRINETHRAM NEWS

హైదరాబాద్‌:

పాతబస్తీలో నకిలీ స్వామీజీ అరెస్ట్. మంజునాథ్‌ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు.

జ్యోతిష్యం పేరుతో మహిళలను లోబర్చుకుంటున్న బాబా..

ఆరోగ్యం కుదుటపరుస్తానంటూ డబ్బులు వసూలు.. పెద్ద ఎత్తున ప్రచారం చేసి మోసం చేస్తున్న ఫేక్‌ బాబా.

జ్యోతిష్యాలయం పేరుతో ప్రకటనలు చేస్తూ మోసాలు.

You cannot copy content of this page