Education Sector : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేస్తుంది

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)మార్చి22 త్రినేత్రం న్యూస్. తెలంగాణప్రభుత్వం విద్యా రంగానికి అన్యాయం చేస్తుందని డిండి మండల బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు గుర్రం సురేష్ అన్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు శనివారం విద్యార్థి నాయకులను అక్రమ అరెస్టులను చేయడం అన్యా మని చెప్పారు. ప్రభుత్వం నిర్భందన పాలన చేస్తూ ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడం చాలా దారుణమన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ ,నిరుద్యోగ భృతి ఇవ్వాలని ,ఈసందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana government is doing

You cannot copy content of this page

Scroll to Top